క్రికెట్‌ కిట్లు పంపిణీ

చాట్రాయి: నూజివీడు నియోజకవర్గం మాజీ ఎంఎల్‌ఎ చిన్నం రామకోటయ్య సహకారంతో మండల కేంద్రమైన చాట్రాయి గ్రామంలోని చిన్నంపేట కాలనీకి చెందిన యూత్‌ సభ్యులు కోలేటి హేమంత్‌, ఆడి మేల్లి శివ, సాదు మధుబాబు, సురేంద్ర, శౌరిలకు క్రికెట్‌ కిట్లు బుధవారం పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమం గ్రామ మాజీ సర్పంచి కోటా జోషి, గ్రామ పెద్దలు కొప్పుల ప్రసాద్‌ బాబు, కొమ్ము తామస్‌ పంపిణీ చేశారు.

➡️