సజ్జలను కలిసిన వెలుగొండయ్య మాస్టారు

Apr 28,2024 01:23 ##sajja #ycp

ప్రజాశక్తి – పొదిలి
స్థానిక శ్రీ వివేకానంద విద్యా సంస్థల వ్యవస్థాపకులు తాళ్లపల్లి వెలిగొండయ్య తాడేపల్లిలోని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని శనివారం కలిశారు. ఇటీవల తనను వైసిపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు టి తిరుపతయ్య, వెంకటేశ్వర్లు, వైసిపి సోషల్‌ మీడియా కోకన్వీనర్‌ వెలుగోలు కాశీ విశ్వనాధ్, కె సుబ్బారావు పాల్గొన్నారు.

➡️