శింగరాయకొండలో పొట్టేలు పోటీలు

Jun 19,2024 16:59 #competitions, #Shingarayakonda

శింగరాయకొండ (ప్రకాశం) : శింగరాయకొండ మండలం పాత శింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా …. శ్రీకృష్ణ యాదవ్‌ యూత్‌ ఫోర్సు ఆధ్వర్యంలో పొట్టేలు పోటీలను బుధవారం నిర్వహించారు.

➡️