నీట్‌ పరీక్షలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ర్యాలీ

Jun 20,2024 10:20 #vijayanagaram

విజయనగరం : నీట్‌ పరీక్షలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసి కాంప్లెక్స్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ బాలాజీ జంక్షన్‌ వరకు వేలాది మంది విద్యార్దులు తో నిర్వహించారు.

➡️