కృష్ణా జిల్లా 9 గంటలకు సరాసరి పోలింగ్‌ 10.8 శాతం

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) : సాధారణ ఎన్నికలు – 2024 సందర్భంగా ఈరోజు కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఏడు శాసనసభ నియోజకవర్గాలతోపాటు మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఆయా పోలింగ్‌ కేంద్రాలలో ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

71-గన్నవరం శాసనసభ నియోజకవర్గం: 10 శాతం

72-గుడివాడ శాసనసభ నియోజకవర్గం: 09 శాతం

74-పెడన శాసనసభ నియోజకవర్గం: 12.7 శాతం

75-మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం: 10.49 శాతం

76-అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం: 10.74 శాతం

77-పామర్రు శాసనసభ నియోజకవర్గం: 12.42 శాతం

78-పెనమలూరు శాసనసభ నియోజకవర్గం: 10.98 శాతం

➡️