శ్రీ నూకాంబికా అమ్మ వారిని దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు

Apr 4,2024 18:15 #anakapalli, #Visakha

ప్రజాశక్తి – కశింకోట : కసింకోట మండలం గోబ్బూరు గ్రామంలో శ్రీ నూకాంబిక అమ్మవారు ఆలయాన్ని గురువారం అనకాపల్లి వైఎస్ఆర్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బూడి ముత్యాల నాయుడు, మల సాల భరతకుమార్గు లు సందర్శించారు.  ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ కలగలక్ష్మి గున్నయ్యనాయడు నాయుడు, సర్పంచ్ మళ్ళ మణీ గోపి, మల సాల కిషోర్ , నమ్మి గణేష్ పాల్గొన్నారు

➡️