దళిత రైతుల భూ సమస్యలకు సత్వర పరిష్కారం: ఎమ్మెల్యే

దళిత రైతుల భూ సమస్యలకు సత్వర పరిష్కారం: ఎమ్మెల్యే

దళిత రైతుల భూ సమస్యలకు సత్వర పరిష్కారం: ఎమ్మెల్యేప్రజాశక్తి – గూడూరు రూరల్‌ :దళిత రైతుల భూ సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే, వరప్రసాదరావు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోనీ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం లో జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యం లో బుధవారం అసైన్‌ మెంట్‌ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు డాక్టర్‌ వెలగపల్లి వరప్రసాద్‌ రావు , ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి , ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌ లు పాల్గొన్నారు .గూడూరు రూరల్‌ మండలం గొల్లపల్లి, తిరువెంగళయపల్లి, చిల్లకూరు మండలం ఎన్‌ . అర్‌ పల్లి ,రెట్టపల్లి గ్రామాల్లోని ,దళిత రైతుల భూ సమస్యల పై ఉన్నత అధికారులతో చర్చించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని రైతుల సమస్యల పై సమీక్షించారు.

➡️