మహిళా సాధికారిత స్ఫూర్తినిచ్చేలా కూడలి : కమిషనర్‌

మహిళా సాధికారిత స్ఫూర్తినిచ్చేలా కూడలి : కమిషనర్‌

మహిళా సాధికారిత స్ఫూర్తినిచ్చేలా కూడలి : కమిషనర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌మహిళా సాధికారిత స్పూర్తినిచ్చేలా వివిధ వత్తుల్లో రాణిస్తున్న 8మంది మహిళల విగ్రహాలను తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్శిటి కూడలిలో ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ హరిత తెలిపారు. మహిళా యూనివర్సిటీ కార్నర్‌ వద్ద జరుగుతున్న ప్రీ లెప్ట్‌, సుందరీకరణ పనులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ హరిత ఐఏఎస్‌ శనివారం పరిశీలించారు.

➡️