మృతుని కుటుంబానికి ఎమ్మెల్సీ ఆర్థిక సాయం

మృతుని కుటుంబానికి ఎమ్మెల్సీ ఆర్థిక సాయం

మృతుని కుటుంబానికి ఎమ్మెల్సీ ఆర్థిక సాయంఏర్పేడు: చిందేపల్లి గ్రామంలోని ఎస్టీ కాలనీ నందు తుఫాన్‌ కారణంగా గోడ పడిపోయి ఐదు సంవత్సరాల పిల్లవాడు మరణించాడు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం ఐదువేల రూపాయల ఆర్థిక సాయాన్ని తల్లిదండ్రులు సుబ్బమ్మ, శ్రీనులకు అందించారు. వైసిపి నాయకులు దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️