రోడ్డు భద్రత అవగాహన ప్రచార ర్యాలీ

రోడ్డు భద్రత అవగాహన ప్రచార ర్యాలీ

రోడ్డు భద్రత అవగాహన ప్రచార ర్యాలీప్రజాశక్తి -తిరుపతి సిటీ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఏపీఎస్‌ఆర్టీసీ తిరుపతి డిపో ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన ప్రచార ర్యాలీని సోమవారం నిర్వహించారు. స్థానిక తిరుపతి డిపో వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీకి జిల్లా ప్రజా రవాణా అధికారి చెంగల్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుయ్యారు. డివియం ఎం భాస్కర్‌, డిపో మేనేజర్‌ టి బాలాజీ, సిబ్బంది పాల్గొన్నారు.

➡️