శివయ్య సేవలో సాయి ధరమ్‌తేజ్‌

Nov 29,2023 00:22
శివయ్య సేవలో సాయి ధరమ్‌తేజ్‌

శివయ్య సేవలో సాయి ధరమ్‌తేజ్‌ప్రజాశక్తి-శ్రీకాళహస్తి ప్రముఖ టాలీవుడ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ మంగళవారం శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేశారు. ఆయనకు ఆలయ పాలకమండలి చైర్మన్‌ అంజూరు శ్రీనివాసులు సాంప్రదాయ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. తదనంతరం గురుదక్షిణామూర్తి ఆలయం వద్ద వేద పండితులు ఆశీర్వచనాలు పలకగా, అంజూరు శ్రీనివాసులు ముక్కంటి జ్ఞాపికలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

➡️