తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల సంచారం

తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల సంచారం

తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల సంచారంప్రజాశక్తి -తిరుమల: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డు వద్దకఁ శుక్రవారం ఏనుగుల గుంపు చేరుకఁంది. మొదటి ఘాట్‌ రోడ్డు ఏడవ మైలు వద్ద రోడ్డుకఁ సమీపంలో ఏనుగుల గుంపు రావడంతో సైరన్‌ మోగిస్తూ ఘాట్‌ రోడ్డు మొబైల్‌ సిబ్బంది శబ్దం చేయడంతో ఏనుగులు అటవీ ప్రాంతంలోకి వెళ్లాయి. గుంపులో దాదాపు 12 ఏనుగులు ఉన్నట్టు గుర్తించారు. శబ్దాలు చేసి ఏనుగులను అడవుల్లోకి తరిమేందుకఁ ప్రయత్నిస్తున్నామఁ అటవీ సిబ్బంది తెలిపారు.

➡️