వెంకన్న హుండీ లెక్కింపు

Nov 29,2023 15:04 #East Godavari
venkanna hundu count

ప్రజాశక్తి-పెరవలి: మండలం, అన్నవరప్పాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండిలు లెక్కింపు బుధవారం దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు కార్యనిర్వాహన అధికారి ఎం.రామయ్య పర్యవేక్షణలో గ్రామస్తులు, భక్తులు, శ్రీవారి సేవకులు సమక్షంలో లెక్కించగా 34 రోజులకు గాను 2,92,870/- ఆదాయం వచ్చినది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి ఎం.రాధాకృష్ణ గ్రామ పెద్దలు, భక్తులు, శ్రీవారి సేవకులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

➡️