అశోక్ గజపతిరాజుకు పుట్టినరోజు వేడుకలు

Jun 26,2024 11:21 #Vizianagaram

ప్రజాశక్తి-విజయనగరం కోట: కేంద్ర మాజీ మంత్రి, టిడిపి పోలిట్బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు పుట్టినరోజు సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర చిన్న, మద్య తరహా, సెర్ఫ్, ఎన్ ఆర్ ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పూల మొక్క అంది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి కొండబాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

➡️