విజయనగరం జిల్లాలో అనేక చోట్ల కొనసాగుతున్న పోలింగ్

May 13,2024 19:42 #Vizianagaram

విజయనగరం జిల్లాలో అనేక చోట్ల కొనసాగుతున్న పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్లు  వందల సంఖ్యలో లైన్లో వేచి వుండి మరీ.. వాళ్ల ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  ఇదిలా ఉండగా మరోవైపు స్లిప్పులు పంపిణీలో జాప్యం జరిగింది. ఒకవైపు వర్షం.. మరోవైపు పవర్ కట్ అవ్వడం వల్ల ఓటర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

 

 

 

➡️