క్యాప్షన్‌ చెప్పండి.. ఫ్రీగా సినిమా చూసేయండి…

Nov 30,2023 19:05 #movie, #prabhas

ప్రభాస్‌ హీరోగా నటించిన తాజా యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘సలార్‌’. ఈ చిత్రం నుండి డిసెంబర్‌ 1న (ఈరోజు) ట్రైలర్‌ రిలీజ్‌ కాబోతుంది. ట్రైలర్‌పై హైప్‌ తీసుకొచ్చేందుకు చిత్రబృందం ఓ కొత్త ప్రయోగం చేసింది. షూటింగ్‌ స్పాట్‌లో ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ ఫొటోని షేర్‌ చేసి, ఆ పిక్‌ కి పర్ఫెక్ట్‌ క్యాప్షన్‌ చెప్పిన ఓ ఐదుగురికి ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టికెట్స్‌ ఇస్తామని చెప్పింది. అంతేకాకుండా తాజాగా మొదలుపెట్టిన సలార్‌ మెర్చండైస్‌ని కూడా గిఫ్ట్‌గా అందిస్తామని తెలిపారు.

➡️