‘గామి’ టీజర్‌ విడుదల

Feb 17,2024 19:10 #movie, #viswaksen

విశ్వక్‌ సేన్‌, విద్యాధర్‌ కాగిత కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘గామి’. కార్తీక్‌ కుల్ట్‌ క్రియేషన్స్‌పై కార్తీక్‌ శబరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి సెల్యులాయిడ్‌ సంస్థ సమర్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల చేశారు. తాజాగా చిత్ర టీజర్‌ను చిత్రబృందం రిలీజ్‌ చేసింది. ఈ చిత్రం మార్చి 8న విడుదలకానుంది.

➡️