డీప్‌ ఫేక్‌ వీడియో అనుమానితుల గుర్తింపు

Dec 20,2023 19:16 #movie, #Rashmika

నటి రష్మిక డీప్‌ఫేక్‌ వీడియో తయారీ అనుమానితులను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. మార్ఫిండ్‌ వీడియోను వివిధ సోషల్‌ మీడియాల్లో అప్‌లోడ్‌ చేసిన నలుగురిని పోలీసులు విచారిస్తున్నట్లుగా సమాచారం.

➡️