క్లాస్‌ లుక్‌లో మహేష్‌

Dec 26,2023 10:15 #vinodam

మహేష్‌ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం నుండి తాజాగా క్రిస్మస్‌ రోజు ఆయన లుక్‌ విడుదలచేశారు. త్రివిక్రమ్‌, మహేశ్‌ బాబు కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రతి పోస్టర్లో మహేష్‌ మాస్‌ లుక్‌లో కనిపించారు. కానీ ఈసారి విడుదలైన లుక్‌లో మాత్రం మహేష్‌ బాబును క్లాస్‌గా చూపించారు.

➡️