ఆరంభం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల

Jan 12,2024 08:17 #movie

ఆరంభం సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్ర నిర్మాతలు గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. మోహన్‌ భగత్‌, సుప్రియ సత్యనారాయణ్‌, భూషణ్‌ కళ్యాణ్‌, రవీంద్ర విజయ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఏవీటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై అభిషేక్‌ వీటి నిర్మిస్తున్నారు. అజరునాగ్‌ వి దర్శకత్వం వహిస్తున్నారు. జైలు నిర్బంధం నుంచి తప్పించుకున్న సాహసం గల యువకుడి కథను ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాను తీశామని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

➡️