‘యమధీర’ ట్రైలర్‌ విడుదల

కన్నడ హీరో కోమల్‌ కుమార్‌ హీరోగా క్రికెటర్‌ విలన్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘యమధీర’. శ్రీమందిరం ప్రొడక్షన్స్‌లో వేదాల శ్రీనివాస్‌ నిర్మిస్తున్న తొలి చిత్రం. నాగబాబు, ఆలీ, సత్యప్రకాష్‌, మధుసూధన్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్నకుమార్‌, ట్రెజరర్‌ రామ్‌ సత్యనారాయణ, నిర్మాత డిఎస్‌ రావు, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ ‘యమధీర సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుం టుందని అన్నారు.

➡️