శభాష్‌ చిన్నారులు!

Dec 24,2023 11:40 #Sneha

జ్యోతిరావు పూలే విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల16, 17 తేదీల్లో మచిలీపట్నలోని హిందూ కళాశాల ఆడిటోరియంలో కృష్ణా బాలోత్సవం పిల్లల పండగ నిర్వహించారు. మొత్తం 32 ఈవెంట్లలో నిర్వహించిన పోటీల్లో 35 పాఠాశాలల నుండి 1800 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. జానపద, సాంస్క ృతిక, క్లాసికల్‌ డ్యాన్స్‌ పోటీలతోపాటు మట్టితో బొమ్మల తయారీ, పేపర్‌ క్రాఫ్ట్‌ ఐటమ్స్‌, విచిత్ర వేషధారణ, వ్యాసరచన, వక్త ృత్వ, తెలుగు కవితా రచన, జ్ఞాపకశక్తి పరీక్ష, వ్యర్థాలను ఉపయోగించి పరికరాల తయారీ తదితర అంశాల్లో పోటీలను జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాల్లో నిర్వహించారు.

– కె.శ్రీను, ప్రజాశక్తి విలేకరి, కృష్ణాజిల్లా కలెక్టరేట్‌

9492487322

➡️