జకో, స్వైటెక్‌కు టాప్‌ సీడింగ్‌

Jan 10,2024 22:30 #Sports
  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

మెల్‌బోర్న్‌: 2024 సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సీడింగ్‌ను నిర్వాహకులు గురువారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్‌లో సెర్బియాకు చెందిన నొవాక్‌ జకోవిచ్‌కు, మహిళల సింగిల్స్‌లో ఇగా స్వైటెక్‌(పోలండ్‌)కు టాప్‌ సీడింగ్‌ దక్కాయి. గ్రాండ్‌స్లామ్‌ నిర్వాహకులు సింగిల్స్‌లో మొత్తం 32మంది పురుషుల, మహిళల క్రీడాకారుల ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు. రేపటి నుంచి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వాలిఫయింగ్‌ పోటీలు ముగియడంతో సీడింగ్‌ ప్రకటించారు. భారత్‌నుంచి సింగిల్స్‌లో ఆడే అవకాశం ఒక్కరికీ దక్కలేదు.

టాప్‌-10 సీడింగ్‌

1. నొవాక్‌ జకోవిచ్‌(సెర్బియా)

1. ఇగా స్వైటెక్‌(పోలండ్‌)

2. కార్లోస్‌ అల్కరాజ్‌(స్పెయిన్‌)

2. ఆర్యానా సబలెంకా

3. డానియెల్‌ మెద్వదెవ్‌

3. ఎలెనా రైబకినా(కజకిస్తాన్‌)

4. జన్నిక్‌ సిన్నర్‌(ఇటలీ)

4. కోకా గాఫ్‌(అమెరికా)

5. ఆండ్రీ రుబ్లేవ్‌

5. జెస్సికా పెగూల(అమెరికా)

6. అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌(జర్మనీ)

6. ఆన్స్‌ జబీర్‌(ట్యునీషియా)

7. స్టెఫొనాస్‌ సిట్సిపాస్‌(గ్రీస్‌)

7. మార్కెటా ఓండ్రుసోవా(చెక్‌)

8. హోల్జర్‌ రూనే(డెన్మార్క్‌)

8. మరియా సక్కారి(గ్రీస్‌)

9. రూబెర్ట్‌ హుర్క్‌రాజ్‌(పోలండ్‌)

9. బ్రబోరా క్రేజికోవా(చెక్‌)

10. అలెక్స్‌-డి-మినర్‌(ఆస్ట్రేలియా)

10. బీట్రిజ్‌ హడ్డాడ్‌ మరియా(బ్రెజిల్‌)

➡️