అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలుగుతున్నా : వివేక్ రామస్వామి
వాషింగ్టన్ (అమెరికా) : అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలుగుతున్నట్లు భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి ప్రకటించారు. 2024 అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్…