బెంగాల్‌లో సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం

అండాల్‌ : తొలి విడత ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లోని స్థానాల్లో సిపిఎం అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సిపిఎం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జహనారాఖాన్‌ అండాల్‌ ప్రాంతంలో నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

➡️