రవాణా శాఖలో ఆన్‌ డ్యూటీ (ఓడి)లు రద్దు : సీఎం రేవంత్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రవాణా శాఖలో ఆన్‌ డ్యూటీ (ఓడి)లను రద్దు చేస్తూ సీఎం రేవంత్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంవీఐ, ఏఎంవీఐ, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లల ఓడీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రవాణాశాఖలోని ముగ్గురు జేటీసీలను కూడా సర్కార్‌ బదిలీ చేసింది.

➡️