విజెఎఫ్‌ ఎన్నికల బరిలో ప్రజాశక్తి రాజేష్‌

Dec 11,2023 13:40 #prajasakti, #Rajesh, #VJF election

విశాఖ : వైజాగ్‌ జర్నలిస్ట్‌ ఫోరం (విజెఎఫ్‌) ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ గా పోటీ చేస్తున్న ప్రజాశక్తి ఫొటో జర్నలిస్ట్‌ కుంచం రాజేష్‌ ఈ రోజు నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి జర్నలిస్టులు, వైజాగ్‌ ఫొటో జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ నాయకులు, పలువురు మీడియా మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️