విశాఖలో సిపిఎం భారీ బైక్‌ ర్యాలీ.. ఫోటోలు

గాజువాకలో సిపిఎం, ఇండియా బ్లాక్‌ ఆధ్వర్యంలో గురువారం ఉదయం భారీ బైక్‌ ర్యాలీ ప్రారంభం అయింది. గాజువాక సిపిఎం అభ్యర్థి జగ్గునాయుడు, విశాఖ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డిని గెలిపించాలని కోరుతూ గాజువాక నియోజకవర్గం అంతటా వీధి వీధినా వందలాది బైక్‌లతో సిపిఎం నాయకులు ర్యాలీ చేపట్టారు.

➡️