నేడు సీఎం జగన్‌ పర్యటన షెడ్యూల్‌

May 9,2024 07:19 #cm jagan, #Election Campaign
ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌

ప్రజాశక్తి-విజయవాడ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం జగన్‌ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కళ్యాణదుర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాజంపేటలో ఆయన ప్రచారం చేయనున్నారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

➡️