డిమార్ట్‌కు రూ.563 కోట్ల లాభాలు

May 4,2024 20:55 #Business, #Dmart

న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో డిమార్ట్‌ మాతృసంస్థ అవెన్యూ సూపర్‌మర్ట్స్‌ లిమిటెడ్‌ నికర లాభాలు 22 శాతం పెరిగి రూ.563..1 కోట్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం ఏడాది ఇదే సమయంలో రూ.460.1 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇదేసమయంలో రూ.10,594 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. క్రితం క్యూ4లో 20 శాతం పెరిగి రూ.12,726 కోట్లకు చేరింది.

➡️