పిబి పార్ట్‌నర్స్‌ ‘ఫ్యూచర్‌ రెడీ విజన్‌’ ఆవిష్కరణ

Apr 18,2024 21:40 #Business

గూర్‌గావ్‌ : పాలసీబజార్‌లో భాగమైన పిబి పార్ట్‌నర్స్‌ తన వార్షిక సమావేశం శపత్‌ 3.0ను విజయవంతంగా ముంగిచినట్లు తెలిపింది. గూర్‌గావ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తమ ఫ్యూచర్‌ రెడీ విజన్‌ను ఆవిష్కరించినట్లు పేర్కొంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో బీమా రంగంలో ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి, ఆర్థిక చేరికలను పెంపొందించేందుకు పిబి పార్ట్‌నర్స్‌ తన ఏజెంట్‌ భాగస్వాములతో చర్చించినట్లు వెల్లడించింది.

➡️