”క్రియా పిల్లల పండుగ”లో ధవలేశ్వరం విద్యార్థినిలకు స్టేట్‌ సెకండ్‌ ప్రైజ్‌

Nov 28,2023 14:16 #East Godavari

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌: ధవలేశ్వరంలోని ఎర్ర కొండ హైవే వద్ద ఉన్న ఎంపీపీ స్కూల్‌ విద్యార్థినీలు ”క్రియా పిల్లల పండుగ”లో పాల్గొని స్టేట్‌ లెవెల్‌లో సెకండ్‌ ప్లేస్‌లో నిలిచారు. పిల్లలు సాధించిన విజయం పట్ల ఎం.పీ.పీ.యు.పి స్కూల్‌ హెడ్‌ మినిస్ట్రీస్‌ఎన్‌.వి పద్మప్రియ, ఇతర అధ్యాపక సిబ్బంది తల్లిదండ్రులు విద్యార్థినిలను అభినందించారు.

➡️