టిడిపిలో చేరిక

ప్రజాశక్తి-కంభం రూరల్‌ : టిడిపి పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి కేతం శ్రీను, దేమా రవివర్మ ఆధ్వర్యంలో టిడిపి గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌ రెడ్డి సమక్షంలో దర్గా గ్రామానికి 30 కుటుంబాల వారు టిడిపిలో చేశారు. వారికి అశోక్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపిలో చేరిన వారిలో దేమా ఆంజనేయులు, యంబాడీ వెంకటేశ్వర్లు, భూపని. శ్రీనివాసులు, యంబాడీ సుబ్బరాయుడు, శివరాత్రి కోటేశ్వరరావు, గజ్జల .శ్రీనివాసులు, గజ్జల వెంకటేశ్వర్లు, కప్పల బాల గురువయ్య, కప్పల శ్రీనివాసులు, కెవి. సుబ్బరాయుడు, కప్పల సుబ్బారావు, కప్పల ఓబులేషు, ఖాసీం సాహెబ్‌, కప్పల బ్రహ్మం, కప్పల వీరయ్య, కప్పల రమణయ్య, యంబాడీ శ్రీనివాసులు, కప్పల చిన్న ఓబులేషు, యంబాడీ నాగయ్య, కప్పల బసవయ్య, పాలకవీటి శ్రీకాంత్‌, దేమా బ్రహ్మయ్య, కెవి.సుబ్బారావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్‌ నాయకులు నాయకులు షేక్‌ అనీష్‌ అహ్మద్‌, షేక్‌ అత్తర్‌ దాదా, ఎన్టీఆర్‌ గౌస్‌, రైతు అధ్యక్షుడు తోట శ్రీను, ఆర్యవైశ్య నాయకులు ఐతా కష్ణ, మైనార్టీ నాయకులు షేక్‌ కరీముల్లా, చమన్‌, సయ్యద్‌ అర్షద్‌, గౌస్‌, కరీముల్లా పాల్గొన్నారు

➡️