తిరుమల డెయిరీ పాల రైతులకు నిత్య అవసరాల పంపిణీ

Jan 14,2024 11:11 #anakapalle district
pachary distribution

ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండలం  అచ్చెర్ల గ్రామంలో సంక్రాంతి సందర్భంగా తిరుమల డైరీ మేనేజరు యన్ రమణారావు సెక్రటరీ యన్ భూషణం ఆధ్వర్యంలో పాడి రైతులకు 3 లక్షలు బహామతలు దుప్పట్లు, పది రకాల నిత్యావసర వస్తువులు ఆదివారం పంచడం జరిగింది. ఈ కార్యక్రమమునకు నిమ్మదల సన్యాసినాయుడు నిమ్మదల రామారావు నిమ్మదల నాగేశ్వరరావు నిమ్మదల సూరి అప్పలరాజు నిమ్మదాల గోవిందరావు నిమ్మదల గోవిందా  కరణం నాయుడు నిమ్మదల నాగేశ్వరరావు(బుజ్జి) నిమ్మదల సోమేశ్వరరావు తరిపా నాగేశ్వరరావు నేతల చిన్న మాజీ సర్పంచ్ పొన్నాడ రాజు ఆరో వార్డ్ నెంబరు నిమ్మదల గంగా మహాలక్ష్మి నాయుడు, కొత్త అచ్చెర్ల , యూత్ బ్యాచ్ పాడి రైతులు పాల్గొన్నారు.

➡️