బాటవారి పల్లెలో వైసిపి ప్రచారం 

Apr 5,2024 15:17 #Annamayya district

ప్రజాశక్తి-కలకడ: మండలంలోని కే బాటవారిపల్లి పంచాయతీలో మాజీ జెడ్పిటిసి సభ్యులందరు శివానంద రెడ్డి ఆధ్వర్యంలో బాటవారిపల్లి పంచాయతీ నందు ఎస్టి కాలనీ, న్యూ బీసీ కాలనీ, బాటవారిపల్లి ,నీలప్ప గారిపల్లి, మరియు చలమయ్య గారి పల్లి నందు గడపగడపకు ప్రచారం చేసి ఎంపి మరియు ఎమ్మెల్యే ఫ్యాను గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి రవికుమార్, పార్టీ కన్వీనర్ కమలాకర్ రెడ్డి, సింగల్ విండో అధ్యక్షులు వెంకటరమణారెడ్డి, సచివాలయం కన్వీనర్ మోహన్ రాజా,మాజీ సర్పంచ్ జిలాని, వైసిపి నాయకులు రవికుమార్, సావత్ అలీ ఖాన్, జగన్మోహన్, రెడ్డప్ప, సుధాకర, దేవులపల్లి బాబు, కుమార్ రెడ్డి, ఇంజేటి భాస్కర ,మాతంగా,ఆనంద్ K.గోపాల్, చిన్నప్ప నాయుడు తదితులున్నారు.

➡️