ప్రతి కుంటుంబానికి సంక్షేమ పదకాలు

Dec 10,2023 00:06

ప్రజాశక్తి – చీరాల
మండలంలోని కావూరివారిపాలెం సచివాలయం పరిధిలో వై ఏపీ నీడ్స్ ‘జగన్’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. గ్రామంలో వైసిపీ జెండా ఆవిష్కరణ చేశారు. గడిచిన నాలుగున్నరేళ్లలో సచివాలయం పరిధిలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలతో కూడిన బ్రోచర్లు ఇంటింటికీ తిరిగి అందజేశారు. వైసిపీ ప్రభుత్వం చేసిన మేలును వివరించారు. కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, వైసిపీ చీరాల మండలం అధ్యక్షులు ఆసాది అంకాల రెడ్డి, జేసీఎస్ మండల ఇంచార్జ్ బుర్ల సాంబశివరావు, వైసిపీ జిల్లా కార్యదర్శి బండారు శివ పార్వతి, పిఎసిఎస్ చైర్మన్ బోయిన కేశవులు, మాజీ వైస్ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావు, పాలిబోయిన పెద్ద అంకిరెడ్డి, కావూరి యదలరెడ్డి, బుర్ల మురళీకృష్ణ, పృధ్వి ధనుంజయ, గుంటూరు వెంకట సుబ్బారావు, శీలం వేంకటేశ్వరమ్మ, కోటి రవి, పర్వతనేని శ్రీనివాసరావు, పిట్టు పోలయ్య, షేక్ మస్తాన్, దరబడి సురేష్, భోగిరెడ్డి సుబ్బారెడ్డి, చప్పిడి రామచంద్రరావు, దుడ్డు మార్క్, గవిని కోటేశ్వరరావు, దబ్బకూటి శ్రీనివాసరావు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు పాల్గొన్నారు.

➡️