నెహ్రూ, రాజప్పలకు బీఫాం అందించిన చంద్రబాబు

Apr 22,2024 23:58
టిడిపి జగ్గంపేట నియోజకవర్గం

ప్రజాశక్తి – జగ్గంపేట

టిడిపి జగ్గంపేట నియోజకవర్గం అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బి-ఫారం అందించారు. మండల కేంద్ర మైన జగ్గంపేటలో సోమవారం జరిగిన ప్రజా గళం ముగింపు తర్వాత హెలిఫ్యాడ్‌కు వద్దకు చేరుకున్న చంద్రబాబు జ్యోతుల నెహ్రూతోపాటు, పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పలకు బి ఫామ్‌లు అందించారు.

➡️