ఓటు హక్కు వినియోగించుకున్న యువత

May 13,2024 22:23

వీరఘట్టం: మండలంలోని సోమవారం జరిగిన 2024 సాధారణ ఎన్నికల్లో యువతీ యువకులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగా ఓటు హక్కు కలగడం అభ్యర్థులకు ఓటు వేయటం వల్ల ఎంతో సంతోషం ఇచ్చింది యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

➡️