సందడిగా నామినేషన్లు

ప్రజాశక్తి – కడప ప్రతినిధి/యంత్రాంగంసార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో రెండవ రోజైన శుక్రవారం కడప, రాజంపేట పార్లమెంట్‌ స్థానాలకు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. కడప పార్లమెంట్‌ స్థానానికి వైసిపి తరుపున వైఎస్‌.అవినాష్‌రెడ్డి, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా కాకర్ల షణ్ముఖరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్‌ స్థానానికి మూడు నామినేషన్లు దాఖలు చేశారు. వైసిపి అభ్యర్థి పి.వెంకటమిథున్‌రెడ్డి తరుపున రాయలసీమ మైనార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ షరీఫ్‌ఫకృద్దీన్‌, రాయచోటి మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ ఫయాజ్‌ బాషా, మైనార్టీ నాయకులు షేక్‌ ముభాషర్‌ అహ్మద్‌, అబ్దుల్‌ ముజీబ్‌, షేక్‌ హబీబ్‌బాషా నామినేషన్‌ దాఖలు చేశారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా రైల్వే కోడూరు మండలం ఓబనపల్లికి చెందిన ఓబయ్య నాయుడు, ప్రజాదేశం పార్టీ తరుపున పీలేరు నియోజకవర్గం కలకడ మండలానికి చెందిన ఆసాది వెంకటాద్రి నామినేషన్‌ దాఖలు చేశారు. వైఎస్‌ఆర్‌ జిల్లా కడప అసెంబ్లీకి కాంగ్రెస్‌ తరపున సలావుద్ధీన్‌, ఇండిపెండెంట్‌గా కోనేటి హరివెంకటరమణ నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రొద్దుటూరు అసెంబ్లీకి టిడిపి అభ్యర్థి వరదరాజులరెడ్డి, నంద్యాల కొండారెడ్డి, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా వెంకట ప్రసాద్‌రెడ్డి, భరోసా పార్టీ తరుపున కొత్తపల్లి చింతల శోభన్‌బాబు, జమ్మలమడుగులో బిజెపి అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తరుపున, వైసిపి అభ్యర్థి సుధీర్‌రెడ్డి తరుపున ఒకటి, మరొకటి వైసిపి తరుపున మూలే క్రాంతిప్రియ, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక అభ్యర్థి రామదాస్‌ నామినేషన్లు దాఖలు చేశారు. అన్నమయ్య జిల్లాలో రాయచోటి అభ్యర్థులుగా టిడిపి తరుపున రాంప్రసాద్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరుపున అల్లాబకాష్‌, మదనపల్లి అభ్యర్థులుగా టిడిపి తరుపున షాజహాన్‌ బాషా, ఇండి పెండెంట్‌గా ఎం.భాస్కర్‌, పీలేరులో టిడిపి తరుపున నల్లారి అమరనాధరెడ్డి, రైల్వేకోడూరు అభ్యర్థులుగా జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా గోశాల శ్రీదేవి నామినేషన్‌ దాఖలు చేశారు. తంబళ్లపల్లె టిడిపి అభ్యర్థిగా టిడిపి అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు.అవినాష్‌రెడ్డిపై కేసులు : 15.03.2019 పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్‌ నెంబర్‌ 84 2019 ఎఫ్‌ఐఆర్‌ నమోదు, ఎస్‌సి నెంబర్‌ 1, 2023 ప్రిన్సిపల్‌ స్పెషల్‌ సెషన్స్‌ జడ్జ్‌ ఫర్‌ సిబిఐ కేసు నాంపల్లి, హైదరాబాద్‌ తెలంగాణ. సెక్షన్‌ (ఎస్‌) ఆఫ్‌ కన్‌సెర్న్‌డ్‌ యాక్ట్స్‌ కోడ్‌ అండర్‌ సెక్షన్‌ 120-బి, ఆర్‌డబ్య్లు 302, 201 ఐపిసి, అండర్‌ సెక్షన్‌ సెక్షన్‌ 341,188, ఆర్‌డబ్య్లు 34 ఐపిసి, బ్రీఫ్‌ డిస్క్రిప్షన్‌ ఆప్‌ అఫెన్స్‌ సెక్షన్‌ 120బి, ఐపిసి-పనిష్‌మెంట్‌ ఫర్‌ క్రిమినల్‌ కాన్సిపిరేసీ, సెక్షన్‌ 302, సెక్షన్‌ 201, సెక్షన్‌ 341,సెక్షన్‌ 188, సెక్షన్‌ 34 ఐపిసి యాక్ట్‌, మరో మూడు కేసులు నాట్‌ అప్లికేబుల్‌గా పేర్కొ నడమైంది. ఏ కేసులోనూ అపరాధిగా పరిగణించబడలేదని పేర్కొన్నారు.ఆస్తుల వివరాలు..: వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఖాతాలో రూ.14,36,200 నగదు, సతీమణి వైఎస్‌ సమత పేరుతో రూ.8,06,500 ఉన్నట్లు చూపించారు. రూ.1,21,61,827 బ్యాంకు డిపాజిట్స్‌, ఎఫ్‌డిఆర్‌ డిపాజిట్స్‌, సేవింగ్స్‌గా చూపించారు. ఎల్‌ఐసి, మాక్స్‌లైప్‌ ఇన్సూరెన్స్‌, ఇండియా ఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల విలువ కలిగిన రూ.75, 84,820 ఉన్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత రుణాల కింద రూ.1,53,39,075 చూపించారు. మోటార్‌ వెహికల్‌ కింద రూ.32,75,245 విలువ కలిగిన ఇన్నోవా వాహనాన్ని కలిగి ఉన్నట్లు చూపించారు. జువెలరీ కింద 355 గ్రాముల బంగారు విలువ రూ.23,11,000 వెరసి మొత్తం 1,92,69, 577 ఉన్నట్లు చూపించారు. ఆయన సతీమణి 1310 గ్రాముల బంగారు విలువ వెరసి రూ.5,31,77,559 కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఐదు సర్వే నెంబర్లలో ఉన్న భూముల విలువను పరిశీలిస్తే రూ.49, 39,100 విలువ కలిగినవిగా పేర్కొ న్నారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.9,41,29,900 విలువ కలిగి ఉన్నట్లు చూపించారు. రూ.11,89,25,015 నాన్‌ అగ్రికల్చర్‌ భూముల విలువ కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.11,98,70,455 కలిగినవని పేర్కొ న్నారు. ఆయన సతీమణి పేరున నాన్‌అగ్రికల్చర్‌ భూముల విలువ రూ.75,26,100 కలిగి ఉన్నట్లు చూపించారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.1,97, 46,383 కలిగి ఉన్నట్లు చూపించారు. నివాసగృహ సముదాయాల విలువ రూ.144,49,000 చూపించారు. ఆయన సతీమణి పేరున ఉన్న నివాస సముదాయాల విలువ రూ.95,05,400 చూపించారు. భూముల అభివృద్ధి, నిర్మాణాల కింద రూ.1,82,36,000 చూపించారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.4,11,19,000 ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.25, 51,19,355 చూపించారు. పలు బ్యాంకుల్లో చెల్లించాల్సిన రుణాలు రూ.1,48,78,913 ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఫైనాన్సియల్‌ ఇన్సిట్యూషన్స్‌, బ్యాంకుల రుణాల కింద రూ.9,13,00,000 ఉన్నట్లు చూపించారు. రుణాల మొత్తం విలువ పరిశీలిస్తే రూ.10, 61,78,913 ఆయన సతీమణి పేరున రూ.94,65,000 విలువ కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. చర ఆస్తులు: రూ.1,92,69,57, ఆయన సతీమణి చరఆస్తుల కింద రూ.5,31,77,559, డిపెండెంట్‌ పేరున రూ.33,33,574 చూపించారు. స్థిర ఆస్తులు : రూ.7.98,82,000, ఆయన సతీమణి పేరున రూ.1,87,11,000 విలువ కలిగి ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు. పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్‌ నెంబర్‌ 84 2019 ఎఫ్‌ఐఆర్‌ నమోదు, ఎస్‌సి నెంబర్‌ 1, 2023 ప్రిన్సి పల్‌ స్పెషల్‌ సెషన్స్‌ జడ్జ్‌ ఫర్‌ సిబిఐ కేసు నాంపల్లి, హైద రాబాద్‌ తెలంగాణ. సెక్షన్‌ (ఎస్‌) ఆఫ్‌ కన్‌సెర్న్‌డ్‌ యాక్ట్స్‌ కోడ్‌ అండర్‌ సెక్షన్‌ 120-బి, ఆర్‌డబ్య్లు 302, 201 ఐపిసి, అండర్‌ సెక్షన్‌ సెక్షన్‌ 341,188, ఆర్‌డబ్య్లు 34 ఐపిసి, బ్రీఫ్‌ డిస్క్రిప్షన్‌ ఆప్‌ అఫెన్స్‌ సెక్షన్‌ 120బి, ఐపిసి-పనిష్‌మెంట్‌ ఫర్‌ క్రిమినల్‌ కాన్సిపిరేసీ, సెక్షన్‌ 302, సెక్షన్‌ 201, సెక్షన్‌ 341,సెక్షన్‌ 188, సెక్షన్‌ 34 ఐపిసి యాక్ట్‌, మరో మూడు కేసులు నాట్‌ అప్లికేబుల్‌గా పేర్కొ నడమైంది. ఏ కేసులోనూ అపరాధిగా పరిగణించబడలేదని పేర్కొన్నారు.ఆస్తుల వివరాలు..: వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఖాతాలో రూ.14,36,200 నగదు, సతీమణి వైఎస్‌ సమత పేరుతో రూ.8,06,500 ఉన్నట్లు చూపించారు. రూ.1,21,61,827 బ్యాంకు డిపాజిట్స్‌, ఎఫ్‌డిఆర్‌ డిపాజిట్స్‌, సేవింగ్స్‌గా చూపించారు. ఎల్‌ఐసి, మాక్స్‌లైప్‌ ఇన్సూరెన్స్‌, ఇండియా ఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల విలువ కలిగిన రూ.75, 84,820 ఉన్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత రుణాల కింద రూ.1,53,39,075 చూపించారు. మోటార్‌ వెహికల్‌ కింద రూ.32,75,245 విలువ కలిగిన ఇన్నోవా వాహనాన్ని కలిగి ఉన్నట్లు చూపించారు. జువెలరీ కింద 355 గ్రాముల బంగారు విలువ రూ.23,11,000 వెరసి మొత్తం 1,92,69, 577 ఉన్నట్లు చూపించారు. ఆయన సతీమణి 1310 గ్రాముల బంగారు విలువ వెరసి రూ.5,31,77,559 కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఐదు సర్వే నెంబర్లలో ఉన్న భూముల విలువను పరిశీలిస్తే రూ.49, 39,100 విలువ కలిగినవిగా పేర్కొ న్నారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.9,41,29,900 విలువ కలిగి ఉన్నట్లు చూపించారు. రూ.11,89,25,015 నాన్‌ అగ్రికల్చర్‌ భూముల విలువ కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.11,98,70,455 కలిగినవని పేర్కొ న్నారు. ఆయన సతీమణి పేరున నాన్‌అగ్రికల్చర్‌ భూముల విలువ రూ.75,26,100 కలిగి ఉన్నట్లు చూపించారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.1,97, 46,383 కలిగి ఉన్నట్లు చూపించారు. నివాసగృహ సముదాయాల విలువ రూ.144,49,000 చూపించారు. ఆయన సతీమణి పేరున ఉన్న నివాస సముదాయాల విలువ రూ.95,05,400 చూపించారు. భూముల అభివృద్ధి, నిర్మాణాల కింద రూ.1,82,36,000 చూపించారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.4,11,19,000 ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.25, 51,19,355 చూపిం చారు. పలు బ్యాంకుల్లో చెల్లించాల్సిన రుణాలు రూ.1,48,78,913 ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఫైనాన్సియల్‌ ఇన్సిట్యూషన్స్‌, బ్యాంకుల రుణాల కింద రూ.9,13,00,000 ఉన్నట్లు చూపించారు. రుణాల మొత్తం విలువ పరిశీలిస్తే రూ.10, 61,78,913 ఆయన సతీమణి పేరున రూ.94,65,000 విలువ కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. చర ఆస్తులు: రూ.1,92,69,57, ఆయన సతీమణి చరఆస్తుల కింద రూ.5,31,77,559, డిపెండెంట్‌ పేరున రూ.33, 33,574 చూపించారు. స్థిర ఆస్తులు : రూ.7.98,82,000, ఆయన సతీమణి పేరున రూ.1,87,11,000 విలువ కలిగి ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు.

➡️