గురుస్వామి రెడ్డికి అభినందనలు

గురుస్వామి రెడ్డికి అభినందనలు

గురుస్వామి రెడ్డికి అభినందనలుప్రజాశక్తి -తిరుపతి టౌన్‌తిరుపతి జిల్లా విద్యాశాఖ లో అసిస్టెంట్‌ కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన గురుస్వామి రెడ్డిని శుక్రవారం తిరుపతి అపుస్మా ప్రవేట్‌ స్కూల్స్‌ సంఘ నాయకులు సన్మానించారు. శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి చిత్ర పటాన్ని అంద జేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబుల వెంకటరమణారెడ్డి, హరినాథ్‌ శర్మ, బి రవీంద్రనాథ్‌ రెడ్డి, జే రాజేంద్రప్రసాద్‌ రెడ్డి, వి భాస్కర్‌ రెడ్డి, ఎస్‌ భాస్కర్‌ రాజు, రమణ, ఆర్‌ఎస్‌ శ్రీధర్‌ రెడ్డి, సురేంద్ర రెడ్డి, ఈశ్వరయ్య పాల్గొన్నారు.

➡️