తిరుపతి జిల్లాలో 133 మందితిరుపతి అసెంబ్లీకి 46 మంది

తిరుపతి జిల్లాలో 133 మందితిరుపతి అసెంబ్లీకి 46 మంది

తిరుపతి జిల్లాలో 133 మందితిరుపతి అసెంబ్లీకి 46 మంది ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌తిరుపతి జిల్లాలో ఏడు అసెంబ్లీలకు 200 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ సోమవారం పూర్తి కావడంతో ఇప్పటివరకు బరిలో 133 మంది అభ్యర్థులు ఉన్నట్టు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రకటించారు. గూడూరు 14 మందిసూళ్లూరుపేట 9 మందివెంకటగిరి 10మందిచంద్రగిరి 24మందితిరుపతి 46మందిశ్రీకాళహస్తి 15మందిసత్యవేడు 15మంది

➡️