ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన పై కేసు నమోదు..!

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన పై కేసు నమోదు..!

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన పై కేసు నమోదు..!ప్రజాశక్తి – రామకుప్పం: ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని నిర్వహించిన వారిపై కేసు నమోదు చేసినట్లు రామకుప్పం ఎస్సై శివకుమార్‌ తెలిపారు. శనివారం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పబ్లిక్‌ ప్లేస్‌ లో జరిపినందుకు రాజుపేట గ్రామానికి చెందిన నారాయణ మరియు 6 మంది టీడీపీ వ్యక్తులపై ఎంసీసీటీం వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

➡️