‘కల్కి’లో రాజేంద్రప్రసాద్‌

Mar 2,2024 07:58 #movie, #prabhas

హీరో ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’లో సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ కూడా నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ‘వందల కోట్లతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. నేను ‘పాజెక్ట్‌ కె’లో కూడా నటిస్తున్నాను. అలాగే మహేష్‌బాబుతో కూడా నటిస్తున్నాను’ అని ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

➡️