కల్కి కోసం స్పెషల్‌ గన్స్‌

Dec 30,2023 19:20 #movie, #prabhas

హీరో ప్రభాస్‌ కథనాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కల్కి 2898 ఏడీ’. దీపిక పదుకొణె కథనాయక. కమల్‌హాసన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అమితాబ్‌బచ్చన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. మరో 90 రోజుల్లో ట్రైలర్‌ వస్తుందని నాగ్‌ అశ్విన్‌ తెలిపారు. ఈ సినిమాలో ఉపయోగించే స్పెషల్‌ గన్స్‌ను ఎలా తయారుచేసే వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.

➡️