ఫిబ్రవరి 23న ‘తిరగబడరసామీ’ విడుదల

Jan 13,2024 08:29 #movie, #raj tarun

రాజ్‌తరుణ్‌ హీరోగా డైరెక్టర్‌ ఎఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయిక. సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మకరంద్‌ దేశ్‌పాండే, జాన్‌ విజరు, రఘుబాబు, అంకిత ఠాకూర్‌, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి కీలక పాత్రల్లో నటించారు.

➡️