‘మందిర’గా సన్నీలియోన్‌

Apr 19,2024 19:25 #movie

ఆర్‌.యువన్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ ‘మందిర’ అనే సినిమా సినిమా చేస్తున్నారు. కొమ్మాలపాటి శ్రీధర్‌ సమ్పర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జావేద్‌ రియాజ్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ అందిస్తున్నారు .తాజాగా ఈ సినిమా నుంచి సన్నీ లియోన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసారు.

➡️