త్వరలో మేఘా ఆకాష్‌ వివాహం

Apr 26,2024 19:15 #meghakash, #movie

తమిళ బ్యూటీ మేఘా ఆకాశ్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ‘లై’ అనే తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆమె… ఆ తర్వాత కోలీవుడ్‌, టాలీవుడ్‌ రెండింటిని బ్యాలెన్స్‌ చేస్తూ వస్తున్నారు. గతేడాది ఓ మూడు చిత్రాలతో నటించారు. తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడు కొడుకుని ఆమె వివాహం చేసుకోనున్నట్టు ఈ ఏడాది ప్రారంభంలో వార్తలచ్చాయి. తాజాగా ఆమె కొత్త పెళ్లి కూతురు లుక్‌లో దర్శనమిచ్చింది. వెడ్డింగ్‌ వైబ్స్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో కొన్ని ఫొటోలు పోస్ట్‌ చేసింది.

➡️