ఫ్యాషన్‌

May 8,2024 04:30 #fashion

హాయ్ ఫ్రెండ్స్‌,
నా పేరు మోనన్‌ వేదాన్ష్‌. అమ్మానాన్న ముద్దుగా టింకూ అని పిలుస్తారు. నాకు అల్లరి చేయడం బాగా ఇష్టం. మొన్న మార్చి నెలలోనే నా మొదటి పుట్టినరోజు జరిగింది. ఈ ఫొటోలు అప్పుడు తీసినవే. రకరకాల బట్టలు వేసి, అమ్మానాన్న నన్ను ఎంతో అందంగా ముస్తాబు చేశారు. ఫొటోలు తీశారు. నేను ఫోజులు ఇస్తుంటే భళే సంతోషపడ్డారు. అమ్మ అయితే ఎన్ని ముద్దులు పెట్టిందో లెక్కే లేదు. మరి నా ఫొటోలు మీక్కూడా నచ్చాయా!

– మోనన్‌ వేదాన్ష్‌ సూర్యభట్ల,
విశాఖపట్నం.

➡️