వ్యవసాయానికి రూ.15 వేల కోట్లు !

Jan 25,2024 09:49 #budjet, #farmers
rabi farmers problems
  •  ఆర్థిక శాఖకు వ్యవసాయ శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : వ్యవసాయ రంగానికి అంచనాగా దాదాపు రూ.15 వేల కోట్లు కావాల్సివుంటుందని ఆ శాఖ అధికారులకు ఆర్థికశాఖకు బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపారు. ప్రధానంగా వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కోసం తాజా బడ్జెట్‌లో రూ.7,305 కోట్లు కావాల్సి ఉరటురదని ప్రతిపాదిరచారు. కేంద్రం నురచి వచ్చే అరచనా నిధులను కలిపి ఈ ప్రతిపాదనలు నివేదించారు. రైతు భరోసా కింద 55 లక్షల కుటుంబాలకు మేలు కలుగుతురదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇరదులో 52 లక్షల మంది భూ యజమానులు, లక్ష మంది ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ రైతులు ఉరటారని, మరో రెరడు లక్షల మంది మాత్రమే కౌలు రైతులు ఉరటారని అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఉచిత పంటల బీమా పథకానికి రూ.2,045 కోట్లు కావాలని ప్రతిపాదిరచారు. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకానికి మరో రూ.800 కోట్లు కావాల్సి ఉరటురదని అరచనా వేస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు మరో రూ.533 కోట్లు కావాల్సి ఉరటురదని అరచనా వేస్తున్నారు. ఇరదులో సబ్‌ మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ మెకానిజం (ఎస్‌ఎస్‌ఎఎం) కిరద రూ.178 కోట్లు, రాష్ట్రాభివృద్ధి ప్రణాళిక కిరద రూ.355 కోట్లు అవసరమవుతాయి. ఇరదులో రూ.178 కోట్లు కేంద్రానికి సంబంధిరచినవేనని అధికారులు చెబుతున్నారు. కాగా 2023లో 213 మంది రైతులు మరణిరచినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరికి రూ.14.79 కోట్లు అరదిరచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.22 కోట్లు కావాలని ప్రతిపాదిరచారు.

➡️