Good Friday సందేశం – సిఎం జగన్ ట్వీట్ Mar 29,2024 | 11:22 కర్నూలు : గుడ్ ఫ్రైడే సందర్భంగా …. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. మానవాళి కోసం జీసస్ చేసిన త్యాగానికి గుర్తు…
అండమాన్‌లో సూర్య బిజీ బిజీ.. Jun 27,2024 | 19:15 సూర్య, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటిస్తోన్న సూర్యా44 చిత్రం షూటింగ్ అండమాన్ ఐలాండ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం అండమాన్ పోర్ట్ బ్లెయిర్‌లో యాక్షన్‌కు ప్రిపరేషన్ అంటూ…
గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలి Jun 27,2024 | 19:15 పౌష్టికాహారం అందజేస్తున్న దృశ్యంగర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలిప్రజాశక్తి-కావలి.:సమాజంలో గర్భిణులు, బాలింతలు, మహిళలు సమతుల్యమైన ఆహారం తీసుకొని రక్త హీనతను అధిగమించి ఆరోగ్యంగా ఎదగాలని లోక్ అదాలత్ సభ్యులు…
‘కల్కి’తో నితిన్ మల్టీప్లెక్స్ ప్రారంభం Jun 27,2024 | 19:10 నితిన్ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త కొంతకాలంగా వినిపిస్తోంది. తాజాగా ఆ వార్త నిజమని స్పష్టమైంది. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఎడీ’ చిత్రంతో…
మనుషులతో పాటు జంతువులను ఆదరించాలి Jun 27,2024 | 19:07 జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.మురళీకృష్ణ ప్రజాశక్తి – భీమవరం టౌన్ మనుషులతో పాటు జంతువులకు కూడా ఎన్నో హక్కులు ఉంటాయని, వాటిని హింసించడం…
సాగు, తాగునీరు అందించడమే లక్ష్యం Jun 27,2024 | 19:06 ఉండి ఎంఎల్ఎ రఘరామకృష్ణం రాజు ప్రజాశక్తి – కాళ్ల బృహత్తర సంకల్పంతో పంట కాలువలను అభివృద్ధి చేసి సాగు, తాగునీరు అందించాలనేది తన లక్ష్యమని ఉండి ఎంఎల్ఎ…
పా. రంజిత్ కొత్త చిత్రం ‘బాటిల్ రాధ’ Jun 27,2024 | 19:05 పా.రంజిత్ సొంత నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న కొత్త చిత్రానికి ‘బాటిల్ రాధ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను…
వర్షానికి జలమయమైన ప్రభుత్వ పాఠశాల ఆవరణ Jun 27,2024 | 19:04 ప్రజాశక్తి – పాలకొల్లు రూరల్ మండలంలోని లంకల కోడేరు గ్రామ పరిధిలోని వెదుళ్ల పాలెం ప్రభుత్వ పాఠశాల ఆవరణ వర్షానికి జలమయమైంది. వర్షపు నీటిలో విద్యార్థులు నానా…
ఆడమగ శిశువుల మధ్యవివక్షతను విడనాడాలి Jun 27,2024 | 19:02 మాట్లాడుతున్న డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఒ డాక్టర్ బ్రిజితఆడమగ శిశువుల మధ్యవివక్షతను విడనాడాలి ప్రజాశక్తి-కావలి:సమాజంలో ఆడ,మగ శిశువుల మధ్య వివక్షతను విడనాడి లింగ నిర్ధారణ నిషేదిత చట్టంపై…
నిత్యావసరాలు అందజేత Jun 27,2024 | 19:00 నిత్యావసరాలు అందజేస్తున్న దాతనిత్యావసరాలు అందజేతప్రజాశక్తి-కావలి.:కావలి పట్టణం తుపాన్ నగర్లో పక్షవాతం కారణంగా మంచానికే పరిమితమైన షేక్ బాదుల్లాకి కావలి పట్టణం కాలేరు గుంట నివాసులు రమ, ఆమె…